తాడికొండ గ్రామ పంచాయతీకి స్వాగతం

గుంటూరు జిల్లాలోని ప్రముఖ గ్రామాల్లో ఒకటి తాడికొండ. తాడికొండ ఒక గ్రామమే కాదు మండలం కూడ. తాడికొండ గుంటూరు జిల్లాకి సంబందించిన ఒక ప్రముఖ అసెంబ్లీ నియేజకవర్గం . తాడికొండ గ్రామము విద్యలోను ముందంజలో ఉంది. తాడికొండ అనేక విద్యాసంస్థలకు నిలయంగా ఉంది మరియు అనేక ప్రముఖ దేవాలయాలు కలిగి ఉంది.

తాడికొండ గ్రామము 12 గ్రామాల కలయికతో ఒక మండలంగా గుర్తింపు పొందింది.

  • బండారుపల్లి
  • బేజత్ పురం
  • దమరపల్లి
  • కంతేరు
  • లాము
  • లచ్హన్న గుడిపుడి
  • మొతడక
  • నిడుమకల
  • పాములపాడు
  • పొన్నెకల్లు
  • రావెల
  • తాడికొండ

వార్తలు

 

  • తాడికొండ గ్రామపంచాయతీకి స్వాగతం

 

  • ఫోటోలు

 

  • తాడికొండ

 

  • అతిధులు

 

  • సమాచారం

 

  • వార్తలు